Surprise Me!

Amitabh Bachchan Becomes Victim Of Cyber Crime || Filmibeat Telugu

2019-06-11 527 Dailymotion

Megastar Amitabh Bachchan's Twitter account, which has over 37 million followers, has Become Victim Of Cybercrime
#amitabhbachchan
#bollywood
#tollywood
#badla
#syeraanarasimhareddy
#chiranjeevi
#bollywoodnews
#movienews

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ హ్యాక్ అయింది. టర్కీకి చెందిన హ్యాకర్లు ఆయన అకౌంట్ సోమవారం హ్యాక్ చేశారు. ఆయన డిస్‌ప్లే పిక్చర్ పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఫోటోతో రీప్లేస్ చేయడంతో పాటు ''లవ్ పాకిస్థాన్' అనే పోస్ట్ పెట్టారు. కోట్లాది మంది ఫాలోవర్స్ కలిగిన అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ అకౌంట్లో ఇలాంటి పోస్టులు దర్శనమివ్వడంతో ఏం జరుగుతుందో తెలియక అంతా మొదట అయోమయానికి గురయ్యారు. మరో పోస్టులో భారతీయులను దూషిస్తూ మరో ట్వీట్ కనిపించడంతో ఇది హ్యాకర్ల పనే అని అర్థమైంది.

Buy Now on CodeCanyon